కాగితంపై వ్రాసిన అనుభూతిని పొందుతారు,మీకు ఇష్టమైన రంగును చాలా సులభంగా ఉపయోగించవచ్చు, డ్రాయింగ్ చాలా సులభం
ONE NOTE
ఇది ఉచితం కాబట్టి చాలా మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తారు.
రఫ్ NOTE బుక్ అవసరం లేదు, ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా రాసుకోవచ్చు.
VIZREF
ఇమేజెస్ కోసమే వాడుతుంటారు. ఫోటోలు తోటి ఎక్కువ పనిఉందనుకోండి దీన్ని వాడడం ఎంతో మేలు, ఫోటోగ్రాఫర్స్, మ్యాక్స్క్రియేటివ్ ఐడియాస్, డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్, దీన్నే ఎక్కువ ఉపయోగిస్తారు
explain everything whiteboard
రియల్ టైం లైవ్ ఇంటరాక్షన్.
దీని ప్రత్యేకత ఏంటంటే, రియల్ టైం షేరింగ్ ,ఒకేసారి ఇద్దరు దీనిమీద పని చేసుకోవచ్చు.
endlesspaper
లిమిట్ లెస్ స్క్రీన్ పేరు వినే ఉంటారు, జూమ్ చేసి కొద్దిగా వస్తూనే ఉంటుంది.