3. నూనె, సాధారణంగా ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె వాడుతారు కాబట్టి నేను చెబుతున్న చిట్కాలు లో ఉపయోగించండి.
image source:unsplash
మందారం పువ్వు మరియు ఆకునీ మెత్తగా నూరండి, కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి, వేడి చేసిన నూనెలో మెత్తగా నూరున్న మందార పువ్వు మరియు ఆకులు పదార్థాన్ని కలపండి,
image source:unsplash
ఆ తర్వాత గుడ్డ ( క్లాత్) తో తేర్చండి. వచ్చిన మిశ్రమాన్ని తలకు పెట్టి కొద్దిసేపటికి తర్వాత తలస్నానం చేయండి .
image source:unsplash
ఇలా చేయడం మీ జుట్టు రాలడం ఆగిపోతుంది అలానే, చాలా బలంగా మృదువుగా ఉంటది . ఈ మూడు పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు.
image source:unsplash
పురాతన కాలం నుంచి వాడుతూ వస్తున్న, ఈ మందారం పువ్వు చిట్కాను ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి.
image source:unsplash
జుట్టు ఎందుకు రాలుతుంది? ఎక్కువ ఒత్తిడికి లోనైతే, మీ ఒంట్లో ప్రోటీన్ తక్కువ ఉంటే, సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోతే, జబ్బు ఉంటే,జుట్టు రాలుతుంది.
image source:unsplash
జుట్టు రాలడం లో రెండు విధాలు ఉంటాయి, 1 జుట్టు రాలితే మళ్ళీ వస్తుంది. 2. జుట్టు రాలి తే ,రాలిన చోట గ్రోత్ ఉండదు.
image source:unsplash
మీకు జుట్టు రాలడం రోజుకు విపరీతంగా పెరుగుతుంటే డాక్టర్ నూ కలిసి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.లేట్ చేయవద్దు.