మంగళవారం జరిగిన కామన్వెల్త్ గేమ్ లో lawn bowl ఆటలు ఉమెన్స్ టీం 17-10 పాయింట్లతో సౌతాఫ్రికా మీద విజయం సాధించింది.

Team1.rupa rani tirkey,2.lovely choubey,3.pinki,4.nayanmoni

credit:twitter

టేబుల్ టెన్నిస్ డబల్ లో సింగపూర్ పైన 3-1 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని ఇండియా సాధించింది.1.G.sathiyan 2.harmeet desai. శరత్ kamal టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో

శరత్ kamal టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో

credit:twitter

వెయిట్ లిఫ్టింగ్ 96 కిలోల విభాగం లో 28 ఏళ్ల వికాస్ thakur రజిత పతకం సాధించారు. 346 కేజీలు ఏంటి రెండో స్థానంలో నిలిచాడు.

credit:twitter

76 కిలోల వివాదంలో ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్, పూనం యాదవ్ ఓడిపోయింది. హాకీ ఉమెన్స్ 1-3 ఇంగ్లాండ్ మీద ఓడిపోయింది.

credit:twitter