Green Leaf Shape
Off-white Banner
Off-white Banner

పేపర్ ఎందుకు దండగ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఉండగా

BY:yashwanth

01 AUGUST 2022

 క్రియేటివ్ ఐడియాస్ ని ఎలా ప్రజెంటేషన్  చెయ్యాలి

Green Leaf Shape
Green Leaf Shape
Off-white Banner

concepts

కాగితంపై వ్రాసిన అనుభూతిని పొందుతారు,మీకు ఇష్టమైన రంగును చాలా సులభంగా ఉపయోగించవచ్చు, డ్రాయింగ్ చాలా సులభం

Green Leaf Shape
Green Leaf Shape
Off-white Banner

ONE NOTE

ఇది ఉచితం కాబట్టి చాలా మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తారు.

రఫ్ NOTE బుక్ అవసరం లేదు, ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా రాసుకోవచ్చు.

Green Leaf Shape
Green Leaf Shape
Off-white Banner

VIZREF

ఇమేజెస్ కోసమే వాడుతుంటారు. ఫోటోలు తోటి ఎక్కువ పని ఉందనుకోండి దీన్ని వాడడం ఎంతో మేలు, ఫోటోగ్రాఫర్స్, మ్యాక్స్ క్రియేటివ్ ఐడియాస్, డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్, దీన్నే ఎక్కువ ఉపయోగిస్తారు

Green Leaf Shape
Green Leaf Shape
Off-white Banner

explain everything whiteboard

రియల్ టైం లైవ్ ఇంటరాక్షన్.

దీని ప్రత్యేకత ఏంటంటే, రియల్ టైం షేరింగ్ ,ఒకేసారి ఇద్దరు దీనిమీద పని చేసుకోవచ్చు.

Green Leaf Shape
Green Leaf Shape
Off-white Banner

endlesspaper

లిమిట్ లెస్ స్క్రీన్ పేరు వినే ఉంటారు, జూమ్ చేసి కొద్దిగా  వస్తూనే ఉంటుంది.

ఎంతైనా ZOOM చేసుకోవచ్చు

 చెక్కతో చేసిన కారు

READ STORIES