Magnus Carlsen చెస్ గేమ్ కి రాజు(king) పిలుస్తారు, అతను ఎవరు? ఈ రోజు ప్రారంభమైన చేసే ఒలంపియాడ్ చెన్నైలో ఉన్న మామల్లపురం లో జరుగుతున్నా . 

Twitter

Magnus Carlsen

చెస్ ఒలంపియాడ్ 118 దేశాలు పాల్గొంటున్నారు. నార్వే దేశానికి సంబంధించిన Magnus Carlsen చెన్నై చేరుకున్నాడు.

Twitter

Magnus Carlsen

 ఇతను 1990 Norway లో  పుట్టాడు. ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. 11 సంవత్సరాల నుంచి ఇతనే మొదటి స్థానాన్ని దక్కించుకుంటూ వస్తున్నాడు.

Twitter

Magnus Carlsen

Garry Kasparov తర్వాత కి అంతటివాడు. Magnus Carlsen మొదటి గ్రాండ్ మాస్టర్ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు గెలుచుకుంది.

Twitter

Magnus Carlsen

అతి తక్కువ వయసులో ఉన్నప్పుడే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని సంపాదించుకున్నాడు (Magnus Carlsen గురువు Garry Kasparov)

Twitter

Magnus Carlsen

Pragyananda తమిళనాడుకు చెందిన అతి చిన్న వయసు కుర్రాడు ఇంటర్నేషనల్ ప్లేయర్ ని రెండుసార్లు ఓడించాడు(Magnus Carlsen).

Twitter