కామన్వెల్త్ గేమ్స్ యునైటెడ్ కింగ్డం లో ఉన్న బర్మింగం(Birmingham) లో ప్రారంభమయ్యాయి... Grand Ceremony

no restrictions లేకుండా మొదటిసారిగా గా ఇంత భారీ ఎత్తున కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభించారు. అది covid19 తరువాత 

యునైటెడ్ కింగ్డమ్ యొక్క మెజెస్టి క్వీన్ ఎలిజబెత్ II, కొడుకు ప్రిన్స్ చార్లెస్,చార్లెస్ భార్య డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ "ఆస్టన్ మార్టిన్" కారులో వచ్చారు

70 కార్ల తోటి యునైటెడ్ కింగ్డం యొక్క ఫ్లాగ్ ఫామ్ చేశారు. కార్లతో చేయడం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ ఉన్న మోటార్ ఇండస్ట్రీ చరిత్ర

72 దేశాల నుంచి 5000 పైగా అథ్లెట్లు 15 వేదికల్లో 19 క్రీడలలో 280 ఈవెంట్లలో పోటీపడనున్నారు.మొదటిసారిగా 2 గేమ్స్ కామన్వెల్త్ గేమ్ లో జోడించబడింది

బాస్కెట్‌బాల్ మరియు T20 క్రికెట్ మహిళల. 2018లో భారత్ 66 పతకాలు సాధించింది, 2022లో ఎన్ని పథకాలు  వస్తాయో చూడాలి