ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2022. 15 ఎడిషన్ ఢిల్లీలో జరుగుతోంది,జూలై 22 తారీకు నుంచి జూలై 31 వరకు
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జరుపు ఉంది couture week 2022 ఇందులో పాల్గొనే ది 13 మంది ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ ని ప్రదర్శనలో పెడతారు.
Fdci అనేది నాన్ profit ఆర్గనైజేషన్ ఈ సదస్సు, ఎందుకు అంటే?business sustainability, ఫ్యాషన్ డిజైనింగ్ అనే art మనలో కూడా ఉంది ఇలాంటి ఈవెంట్స్ జరుపుతుంటారు
showcasing designers amit aggarwal,anamika khanna,anju modi,dolly studio,varun bhal,tarun tahiliani,suneet varma,siddartha tytler,kunalrawal,rahul mishra,rohit gandhi and ruhak khanna.
FDCI Chairman Sunil Sethi, ఇండియాలో ఉన్న అత్యంత ఫేమస్ డిజైనర్స్ తో ఈ సదస్సు వెన్యూ taj palace and offsite locatins న్యూఢిల్లీలో జరగబోతుంది.
ఈవెంట్ july22 స్టార్ట్ అవుతుంది, ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళ యొక్క డిజైన్ ప్రదర్శన రోజువారి జరుగుతుంది.