నార్త్ ఇండియాలో కార్తికేయ-2 సినిమా  కి విపరీతమైన క్రేజ్ ఉంది, బాలీవుడ్ ఫిలిం మేకర్ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు, 

By:Yashwanth

bollywood సినిమాలు హిట్టు కావడం లేదు కానీ తెలుగు సినిమాలు ఇండియా మొత్తం రిలీజ్ ఐ సంచలనం క్రియేట్ చేస్తున్నాయి .

రక్షాబంధన్ మరియు lal sing  చెడ్డ పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్పటికీ, హిట్ టాక్ సొంతం చేసుకోలేక పోయింది

భారీ ఎత్తున.. ఎలాంటి ప్రమోషన్ చేయకుండానే  కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్  సొంతం చేసుకుంది.

తెలుగు డబ్బింగ్ సినిమా ఆదరించడానికి పట్ల  కారణం  : ఒరిజినల్ కంటెంట్ మరియు కథ చెప్పే విధానం నచ్చడంతో బ్రహ్మరథం పడుతున్నారు.

తెలుగులో కూడా హిట్ అయింది, కానీ తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్లలో రిలీజ్  కావడంతో కలెక్షన్ చాలా తక్కువగా వస్తున్నాయి

కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన  మేకర్స్,  కార్తికేయ-2  సినిమాకి పనిచేశారు.హిందీ మార్కెట్లో సూపర్ హిట్ కైవసం చేసుకుంది

దిల్ రాజు అతితెలివి ఉపయోగించి తక్కువ బడ్జెట్లో సినిమా తీసుకోవడానికి ప్రయత్నించగా కార్తికేయ-2 నిర్మాతలు నిరాకరించారు.

దిల్ రాజు కోపంతో కార్తికేయ 2 సినిమా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యేటట్టు చేశాడని సినిమా ట్రేడర్స్ చెబుతున్నారు. 

 హైదరాబాదులో జరిగిన కార్తికేయ 2 success meet లో దిల్ రాజు పాల్గొని, "మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు" 

Aug-16-2022

అందరం సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం అని చెప్పడంతో, దిల్ రాజు పై వస్తున్న ఆరోపణల కు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.