మహేంద్ర ఎలక్ట్రికల్ CARS కొత్తగా 2  E-SUV Xuv and BE, ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్

By:yashwanth Aarem

60-80KWH బ్యాటరీ కెపాసిటీ, 175 కిలోవాట్ ఫాస్ట్  ఛార్జ్, 80% in 30 మినిట్స్ ,బ్యాటరీ కి ఎలాంటి హాని కలగకుండా బోరాన్ స్టీల్ తో కూడుకున్న ప్రొటెక్షన్ ఉంటది

కొత్తగా 2  E-SUV Xuv and BE ఎలక్ట్రికల్ కారు కూడా స్పోర్ట్స్ కార్ లాగానే తిరగాలి అనేది మహేంద్ర  కంపెనీ యొక్క లక్ష్యం. 

Image source:unsplash

ఈ విధంగా ఉంటే పక్క sales, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఐదు వందల కిలోమీటర్ల దాకా ఛార్జింగ్ పెట్టుకునే అవసరం ఉండదు.

Image source:unsplash

మహేంద్ర ఎలక్ట్రికల్ కారు E-SUV Xuv and BE, కరెంట్ బిల్లు తక్కువ రావాలి, స్పీడ్ తో వెళ్లాలి, సేఫ్టీ ఉండాలి.

Image source:unsplash

మహేంద్ర ఎలక్ట్రికల్ కారు E-SUV Xuv and BE, వాస్తవానికి  చెప్పాలంటే, ఎలక్ట్రిక్ వాహనాలు అంత సులువుగా  అమ్మకాలు జరగవు భారత దేశంలో 

Image source:unsplash

అమ్మే ముందు ఎలక్ట్రికల్ వెహికల్ తయారుచేసే కంపెనీలు భారతదేశ ప్రజలను  మెప్పిస్తారా లేదు 2024లో తెలుస్తుంది.

Image source:unsplash

Ola కంపెనీ కూడా 500 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగిన ఒక సింగిల్ ఛార్జింగ్  తో అని  ప్రకటించింది.మహీంద్రా కి పోటీ

Image source:unsplash

మహేంద్ర కంపెనీ ఓలా కంపెనీ భారతదేశం 75 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 లో అందుబాటులోకి తీసుకొస్తామని   ప్రకటించారు 

Image source:unsplash

పెట్రోల్ కి  పెట్టే ఖర్చు ఎలక్ట్రికల్ e-suv వాహనాలు కి పెడితే అదనంగా ఇంకొన్ని  కిలోమీటర్లు తిరగవచ్చు

Image source:unsplash