సముద్రం అన్వేషణ అనేది చాలా కష్టంతో కూడుకున్నది, కానీ భారత్ చాలా   ప్రెస్టేజ్ఎస్ గా  చేస్తున్న అత్యంత ముఖ్యమైన మిషిన్.

yashwanth

మొదటిసారిగా మనుషులతో మన ప్రయత్నం,డీప్ ఓషన్ 6000 మీటర్లు అడుగులు లోపటికి, ముగ్గురు మనుషులను సముద్రంలోకి పంపుతున్నాము.

సముద్రం అన్వేషణ లో యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్, చైనా, మరియు france అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం పోటీ పడనుంది.

డీప్ ఓషన్ మిషన్ కి  భారత ప్రభుత్వం  samudrayaan mission అని పేరు పెట్టారు,మనుషులు తీసుకెళ్లడానికి ప్రత్యేకమైన సబ్ మెర్సిబుల్ వెహికల్స్.

ఈ సబ్మెర్సిబుల్ వెహికల్ కి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది.  ఈ వెహికల్ లో ముగ్గురు వెళ్లొచ్చు.

"నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ" కాలేజ్ చెన్నై లో ఉంది, అండర్ "మినిస్ట్రీ ఆఫ్ earth సైన్స్"...

matsya6000 ఏ విధంగా పనిచేస్తుంది 12 గంటలు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తుంది, ఏదైనా సమస్య వస్తే 96 hours ఆపకుండా పనిచేస్తుంది .

భారత ప్రభుత్వం samudrayan mission అక్టోబర్ 2021లో డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు.