public response
కిలాడి సినిమా తర్వాత, వస్తున్న సినిమా. సినిమా :పక్కా యాక్షన్ థ్రిల్లర్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా లో ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది
ఈ మూవీ డైరెక్టర్,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,స్టోరీ శరత్ mandava. ముఖ్య పాత్రలో నటించింది Venu Thottempudi,Divyansha Kaushik,Rajisha Vijayan.
సినిమాలో పాటలు యావరేజ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ music మాత్రం బాగుంది అంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ సినిమా పక్క హిట్టవుతుంది ఫ్యాన్స్ అంటున్నారు.
సినిమాలో పాటలు యావరేజ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ music మాత్రం బాగుంది అంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ సినిమా పక్క హిట్టవుతుంది ఫ్యాన్స్ అంటున్నారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి, బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్. మొత్తం సినిమా 146 నిమిషాలు ఉంది. రవితేజ లుక్ కొత్తగా కనిపిస్తుంది.