టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 30 రోజుల రీఛార్జ్ ప్లాన్   తీసుకురావాలని మొబైల్ ఆపరేటర్లు కోరింది.

IMAGE SOURCE:UNSPLASH

30 రోజులు గడువు  రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్, స్పెషల్ ప్లాన్, కాంబో ప్లాన్ వంటి రీఛార్జ్ తీసుకురావాలని జనవరిలో అమెండ్మెంట్  Trai తీసుకొచ్చింది.

IMAGE SOURCE:UNSPLASH

ప్రస్తుతం 28 రోజుల ప్లాన్ సరి కాదని, 30 రోజుల తర్వాతకే మళ్ళీ రీఛార్జ్ చేసుకునే లాగా. కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకురావాలని ఆదేశించింది.

IMAGE SOURCE:UNSPLASH

సంవత్సరానికి 12 నెలలు ఉంటే 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. వన్ ఇయర్ లేదా ఆరు నెల రీఛార్జి ప్లాన్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని సబ్స్క్రైబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు.

IMAGE SOURCE:UNSPLASH