రోల్స్ royce కార్ లో ఒక రాయల్టీ ఫీల్ అవుతాము, అది నడపాలన్న, దాంట్లో ట్రావెల్ చేయాలన్నా ఎంతో happy ఫీల్ అవుతాం

కానీ వియత్నం ఉన్న ఒక వ్యక్తి   రూల్స్ royce car  చెక్క తోటి తయారుచేస్తారు,అది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది

చెక్కతో చేసిన రోల్స్ royce కారు యూట్యూబ్ లో 119 మిలియన్స్ views , ఈ వీడియో అప్లోడ్ చేసి ఆరు నెలలు కావస్తోంది

చెక్కతో చేసిన రోల్స్ రాయిస్ కారు చూసినవారంతా ఇష్టపడుతున్నారు,అతను దగ్గర కొనడానికి చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు

Trương Văn Đạo రోల్స్ రాయల్స్ కారు making వీడియో మొత్తం 16 నిమిషాల 12 నిమిషాలు ఉంది,మీరు ఈ వీడియో చూడండి

ఈ వుడెన్ కార్ తయారు చేయడానికి 68 రోజులు పట్టింది,ఈ కారు  తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు వాడినారు అనేది తెలుసుకోవచ్చు

యూట్యూబ్  :ND - Woodworking Art Subscribe 1. 65 మిలియన్లు. ఈ కారు రోడ్డు మీద కూడా నడుస్తుంది అది వాళ్ళ కోసమే