ఈ మూడు పదార్థాలు వాడితే  జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుంది.. 1.మందారం పువ్వులు15 ,2.మందార ఆకులు 15.

by:yashwanth

Light Yellow Arrow

ఈ మధ్యకాలంలో జుట్టు విపరీతంగా  రాలుతుంది, ఏం చేయాలి అని యూట్యూబ్ లో గూగుల్ సెర్చ్ లో ఎక్కువ వెతుకు ఉంటారు,

3. నూనె, సాధారణంగా ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె  వాడుతారు కాబట్టి  నేను  చెబుతున్న  చిట్కాలు  లో ఉపయోగించండి.

image source:unsplash

మందారం పువ్వు  మరియు ఆకునీ మెత్తగా నూరండి, కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి, వేడి చేసిన నూనెలో మెత్తగా నూరున్న మందార పువ్వు మరియు ఆకులు  పదార్థాన్ని కలపండి,

image source:unsplash

ఆ తర్వాత గుడ్డ ( క్లాత్) తో తేర్చండి. వచ్చిన మిశ్రమాన్ని తలకు పెట్టి కొద్దిసేపటికి తర్వాత తలస్నానం చేయండి .

image source:unsplash

ఇలా చేయడం మీ జుట్టు రాలడం ఆగిపోతుంది అలానే, చాలా బలంగా మృదువుగా ఉంటది . ఈ మూడు పదార్థాలతోనే సులువుగా చేసుకోవచ్చు.

image source:unsplash

పురాతన కాలం నుంచి వాడుతూ వస్తున్న, ఈ మందారం పువ్వు చిట్కాను ఉపయోగించి జుట్టు రాలడాన్ని  తగ్గించుకోండి.

image source:unsplash

జుట్టు  ఎందుకు రాలుతుంది? ఎక్కువ ఒత్తిడికి లోనైతే, మీ ఒంట్లో ప్రోటీన్ తక్కువ ఉంటే, సరైన  న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోతే, జబ్బు ఉంటే,జుట్టు రాలుతుంది.

image source:unsplash

జుట్టు రాలడం లో రెండు విధాలు  ఉంటాయి, 1   జుట్టు రాలితే మళ్ళీ వస్తుంది. 2. జుట్టు రాలి తే ,రాలిన చోట గ్రోత్ ఉండదు.

image source:unsplash

మీకు  జుట్టు రాలడం రోజుకు విపరీతంగా పెరుగుతుంటే డాక్టర్  నూ కలిసి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.లేట్ చేయవద్దు.

image source:unsplash