YASHWANTH AAREM

Scribbled Underline 2

విజయ్ దేవరకొండకు  క్రేజీ  ఫ్యాన్ ఫాలోయింగ్

AUGUST 08  2022

ఆగస్టు 25న ఏం జరగబోతోంది? మీరందరూ ఊహించినట్లుగానే విజయ్ దేవరకొండ సినిమా లైగర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

image source:vijay devera konda instagram

ఈ సినిమా ప్రమోషన్ భాగంగా india మొత్తం ప్రమోషనల్ వేరే లెవెల్ లో చేస్తున్నాడు. బీహార్లోని patna కి వెళితే ,మస్తు మంది జనాలు విజయ్ దేవరకొండ నీ చూడడానికి.

image source:Vijay deverakonda Instagram 

విజయ్ దేవరకొండ కి బీహార్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటే నమ్మలేదు.ఇండియా మొత్తం ఫుల్ ఫ్యాన్స్ క్రేజ్ ఉంది.

image source:Vijay deverakonda Instagram 

బీహార్‌లో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులున్నారంటే నమ్మలేకపోతున్నాడు . ఇండియా అంతటా ఫుల్ ఫ్యాన్స్ క్రేజ్ ఉంది. సినిమా హిట్‌కి తిరుగు లేదు.

image source:Vijay deverakonda Instagram

విజయ్ దేవరకొండ కి బీహార్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటే నమ్మలేదు.ఇండియా మొత్తం ఫుల్ ఫ్యాన్స్ క్రేజ్ ఉంది.

image source:Vijay deverakonda Instagram 

మన తెలుగు రాష్ట్రాల్లో పూరి జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే, డైలాగులు మరి స్క్రీన్ప్లేతో జనాలని సినిమా థియేటర్ వరకు తీసుకువచ్చే ఏకైక డైరెక్టర్.

image source:Vijay deverakonda Instagram

విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో లిగర్ టీమ్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్‌లను కలిసినట్లు పోస్ట్ లో తెలిపాడు.

image source:Vijay deverakonda Instagram