world athletics championships Neeraj Chopra wins silver in the javelin throw 88.13 meters.history written
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1983 లో మొదలైంది,2003లో అంజుbobby ఫస్ట్ bronze మెడల్ దక్కించుకుంది,
ఉమెన్స్ కేటగిరీలో.
చరిత్ర సృష్టించాడు ఇప్పటివరకు gens కేటగిరిలో మొదటి వ్యక్తిగా నీరజ్ చోప్రా భారత్ చరిత్ర లో
నిలిచాడు. 88.13 m
వరల్డ్ ఛాంపియన్ షిప్ చాలా కఠినంగా, కాంపిటీషన్ చాలా బలంగా ఉంటుంది. గోల్డ్ మెడల్ "ఆండర్సన్ పీటర్స్" granada చెందిన వ్యక్తి 90.46 మీటర్లు విసిరాడు.
సిల్వర్ మెడల్ నీరజ్ చోప్రా
దక్కించుకున్నాడు.
అలానే అతనికి సహకరించిన అకాడమీ మరియు భారతీయ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలిపాడు .
18 సంవత్సరాల నుండి ఎటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ medals సాధించలేదు.
నీరజ్ చోప్రా
"పుట్టింది హర్యానాలో".
Learn more